కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh Next Project News

ట్యాగ్ · 4 కథనాలు

Lockdown Ends But Not The Virus Tweets Tollywood Actor Victory Venkatesh
సినిమా వార్తలు

లాక్ డౌన్ మాత్రమే ముగుస్తుంది.. కరోనా కాదు..!

కరోనా వల్ల గత రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కాస్త లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నారు. మాల్స్, థియేటర్స్ పబ్లిక్ ఎక్కువగా వుండే ప్లేస్ లు మినహాయించి అన్నిటికి అనుమతులు ఇచ్చారు. అంతే కాదు సినిమా షూటింగ్ లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై వెంకీ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారుతుంది. స్టార్ డమ్ ఉన్న హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" , సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ , లేట్ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "క్వీన్ "వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్, హన్సిక , అంజలి,ప్రియమణి వంటి టాప్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు.

Team TFNవాట్సాప్
You Are The Real Heroes Hails Telugu Film Fraternity To Police Department
సినిమా వార్తలు

మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక డాక్టర్స్, పోలీసులు అయితే తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్, చిరు పోలీసులను ప్రశంసించగా...వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ ‌హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు…

TFN Adminవాట్సాప్
Venkatesh Plans A Cop Story With Yatra Director
సినిమా వార్తలు

`యాత్ర‌` ద‌ర్శ‌కుడితో వెంక‌టేష్ కాప్ స్టోరీ?

మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ వై.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా `యాత్ర‌` చిత్రాన్ని రూపొందించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్. అంత‌కంటే ముందు `ఆనందో బ్ర‌హ్మ‌` రూపంలో మంచి విజ‌యాన్ని చ‌విచూశాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఇదిలా ఉంటే... ప్రీవియ‌స్ మూవీని మ‌మ్ముట్టి లాంటి స్టార్ హీరోతో చేసిన మ‌హి... నెక్స్ట్ మూవీని కూడా టాప్ హీరోతోనే చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్

షేర్