యాక్టర్ గా మారిన స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్

Versatile Director Gautham Menon Turns Actor For FIR

దర్శకులు నటులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు తన మూవీస్ లో చిన్న పాత్రలలో నటించడం అలవాటు. ఇప్పుడు ఒక మూవీ లో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నారు. ఘర్షణ , ఏ మాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు గౌతమ్ మీనన్ పరిచయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుజాత ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ అసోసియేట్ డైరెక్టర్ మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్, మంజిమా మోహన్ జంటగా “ఎఫ్ ఐ ఆర్ ” మూవీ రూపొందుతుంది. తన శిష్యుడు కోరిక మేరకు ఆ మూవీ లో నటించడానికి గౌతమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గౌతమ్ ఆల్ రెడీ షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. “ఎఫ్ ఐ ఆర్ ” మూవీకి ఎన్.అశ్వత్ సంగీతం అందిస్తున్నారు. పలు సక్సెస్ ఫుల్ మూవీస్ కు
దర్శకుడిగా పనిచేసిన గౌతమ్ కు “ఎఫ్ ఐ ఆర్ ” మూవీలో పాత్రను పండించడం ఈజీ నే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.