డిజిటల్ వరల్డ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ

Rakul Preet Singh To Debut Into Digital Space,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh Upcoming Movie News,Rakul Preet Singh Next Film Updates,Rakul Preet Singh New Movie News,Rakul Preet Singh Next Project Details

వెబ్ సిరీస్ కు ప్రేక్షకాదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా వెబ్ సిరీస్ ల ను ఓకే చేశారు. లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ “క్వీన్ ” లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమెజాన్ ప్రైమ్ నిర్మించే వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. రకుల్ నటించిన “దే దే ప్యార్ దే ” హిందీ మూవీ ఘనవిజయం సాధించడం తో స్టార్ హీరో అజయ్ దేవగన్ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. పలు బాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. పలు వెబ్ సిరీస్ లలో ఆఫర్స్ అందుకుంటున్న రకుల్ మాట్లాడుతూ … డిజిటల్ వరల్డ్ నుండి చాలా ఆఫర్స్ వస్తున్నాయని, తనకూ ఆసక్తిగానే ఉందని , కొత్త పాత్రలు వస్తే వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధం అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 3 =