వరుస పరాజయాల తర్వాత సుశాంత్ ఇటీవలే ‘చి.ల.సౌ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల వైకుంఠపురములో సినిమా చేస్తూనే మరో వైపు హీరోగా చేసేందుకు కథలు వింటున్నాడు సుశాంత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే తన తర్వాత సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ ను.. సినిమా నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల వివరాల్ని రేపు ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ప్రకటిస్తానని చెప్పాడు. చూద్దాం మరి ఈసారి ఎలాంటి కథతో వస్తాడో సుశాంత్.


Nishabdham TEASER : Telugu | Anushka Shetty | R Madhavan | Anjali | Shalini Pandey | Hemant Madhukar
01:15

Nishabdham TEASER : Hindi | R Madhavan | Anushka Shetty | Anjali | Shalini Pandey | Hemant Madhukar
01:15

Nishabdham TEASER : Tamil | R Madhavan | Anushka Shetty | Anjali | Shalini Pandey | Hemant Madhukar
01:15

Nishabdham TEASER : Malayalam | R Madhavan | Anushka Shetty | Anjali | Shalini | Hemant Madhukar
01:15
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























