“అవనే శ్రీమన్నారాయణ ” కన్నడ మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ “అవనే శ్రీమన్నారాయణ ” కన్నడ మూవీ డిసెంబర్ 27 వ తేదీ కన్నడం లో రిలీజ్ కానుంది. శాన్వి కథానాయిక. అజనీష్ లోక్ నాథ్ ,చరణ్ రాజ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1980 ల కాలంనాటి కరప్ట్ పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ , టైటిల్స్ , రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. 2000 VFX షాట్స్ తో రూపొందిన “అవనే శ్రీమన్నారాయణ ” కన్నడ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “అతడే శ్రీమన్నారాయణ” మూవీ జనవరి 1 వ తేదీ, తమిళ “అవనే శ్రీమన్నారాయణ ” , మలయాళ “అవన్ శ్రీమన్నారాయణ ” మూవీస్ జనవరి 3వ తేదీ, హిందీ “అడ్వెంచర్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ” జనవరి 17 వ తేదీ రిలీజ్ కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























