“తూటా ” మూవీ విడుదల తేదీ ఖరారు

Thoota Movie Gets Final Release Date

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ “ఎన్నై నొక్కి పాయుమ్ తోట “తమిళ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి వైవిధ్య భరిత చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. రానా దగ్గుబాటి, శశి కుమార్ , సునైనా ముఖ్య పాత్రలలో నటించారు. డి .శివ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఎన్నై నొక్కి పాయుమ్ తోట” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “తూటా ” మూవీ విజయ భేరి సంస్థ ద్వారా డిసెంబర్ 27 వ తేదీ రిలీజ్ కానుంది. ధనుష్ హీరోగా నటించిన మూవీస్ కు టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. ధనుష్ నటించిన “రఘువరన్ బి .టెక్ “, “మారి”, “మారి 2” మూవీస్ తెలుగు లో ఘనవిజయం సాధించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 20 =