త్వరలోనే నా కల నెరవేరనుంది – దిల్ రాజు

My Dream Will Soon Come True Says Dil Raju

మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు, ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సూపర్ హిట్ హిందీ మూవీ “పింక్ “తెలుగు రీమేక్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితం బోనీకపూర్ అఫీషియల్ గా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “ప్రతి రోజూ పండగే ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. పవర్ స్టార్ వచ్చేస్తుండమ్మా , దగ్గరలోనే ఉంది. 20 ఏళ్ళ నా కల తొందరలోనే ఫుల్ ఫిల్ అవుతుందేమో అన్నారు. ఈ మూవీ జనవరి లో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 18 =