`వెంకి మామ‌` ద‌ర్శ‌కుడితో అల్లు అర్జున్?

Stylish Star Allu Arjun Teams Up With Venky Mama Director

`ప‌వ‌ర్`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బాబీ అలియాస్ కె.య‌స్. ర‌వీంద్ర‌… అనంత‌రం `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్`, `జై ల‌వ కుశ‌` చిత్రాల‌తో అల‌రించాడు. ఇక తాజాగా విడుద‌లైన త‌న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకి మామ‌` వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తూ విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోంది. ఈ నేప‌థ్యంలో… బాబీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… బాబీ త‌దుప‌రి చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో ఉంటుంద‌ని స‌మాచారం. అంతేకాదు… గీతా ఆర్ట్స్ ప‌తాకంపై ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే బ‌న్నీ, బాబీ కాంబినేష‌న్ ఫిల్మ్ పై మరింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

బ‌న్నీ తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. ఆ త‌రువాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం రిలీజ‌య్యేనాటికి బాబీ కాంబినేష‌న్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =