బాల‌య్య బ‌ర్త్ డే స్పెష‌ల్ గా బోయ‌పాటి ఫిల్మ్?

NBK 106 To Release On Nandamuri Balakrishna Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna – Boyapati Srinu Latest Movie Details, Balakrishna – Boyapati Srinu Movie To Have A Special Release, Balakrishna – Boyapati Srinu Next Film Updates, Balakrishna And Boyapati Srinu New Movie Updates, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌ది 45 ఏళ్ళ న‌ట‌నాప్ర‌స్థానం. అయితే, ఈ ప్ర‌యాణంలో ఇప్ప‌టివ‌ర‌కు త‌న బ‌ర్త్ డే స్పెష‌ల్ గా సినిమాలు రిలీజైన సంద‌ర్భాలు లేవు. ఎట్ట‌కేల‌కు అభిమానుల‌కు ఆ ముచ్చ‌టా తీరే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య మ‌రో చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణ‌యించని ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌న‌వ‌రి మూడో వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది. అంతేకాదు, శ‌ర‌వేగంగా చిత్రాన్ని పూర్తి చేసి బాల‌య్య బ‌ర్త్ డే స్పెష‌ల్ గా జూన్ 10న విడుద‌ల చేయాల‌ని బోయ‌పాటి అండ్ టీమ్ భావిస్తోంద‌ట‌. ఈసారి బాల‌య్య బ‌ర్త్ డేకి ఓ స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే… 2020 జూన్ 10తో బాల‌య్య 60 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటున్నారు.

మ‌రి… బాల‌కృష్ణ షష్టిపూర్తి సంద‌ర్భంగా రానున్న ఈ స్పెష‌ల్ మూవీ… బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 3 =