ఉత్తమ నటుడిగా ‘విజయ్’

Vijay Deverakonda Bags an Award for Dear Comrade

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది… అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది… ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే… బిహైండ్‌ వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డులలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌కు కేజీఎఫ్ ఫేం యశ్ ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేశాడు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో విజయ్, రష్మిక ర్యాంప్‌వాక్ చేసి సందడి చేశారు. మొత్తానికి సినిమాకు విజయం దక్కక పోయిన విజయ్ కు మాత్రం అవార్డు దక్కింది..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 9 =