కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Dear Comrade Movie Updates

ట్యాగ్ · 11 కథనాలు

సినిమా వార్తలు

ఉత్తమ నటుడిగా 'విజయ్'

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

TFN Adminవాట్సాప్
Dear Comrade for consideration for Oscar entry, Dear Comrade Movie Updates, Dear Comrade Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda Dear Comrade lands a pla
సినిమా వార్తలు

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో 'డియర్ కామ్రేడ్'

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డియర్ కామ్రేడ్ కు సాలిడ్ బుకింగ్స్

మరోసారి విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది డియర్ కామ్రేడ్ సినిమా చూస్తుంటే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అభిమానులు కూడా ఈసినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Dear Comrade Pre Release Event Details Revealed,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Dear Comrade Movie Updates,Dear Comrade Telugu Movie Latest News,Dear Comrade Pre Release Event Venue And Date Locke
సినిమా వార్తలు

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ &డేట్

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dear Comrade Run time Locked, Lengthy runtime locked for Dear Comrade, Vijay Deverakonda New Movie Run Time, Dear Comrade movie updates, Dear Comrade Run time Fixed, Dear Comrade Movie Run Time, Telugu film updates, Tel
సినిమా వార్తలు

`డియర్ కామ్రేడ్`... ర‌న్ టైమ్ డిటైల్స్‌

వైవిధ్యభరితమైన చిత్రాల‌తో ముందుకు సాగుతున్న‌ యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అతి త్వ‌ర‌లో ఈ యూత్ ఐకాన్ `డియర్ కామ్రేడ్`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. స్టూడెంట్‌ పాలిటిక్స్, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలతో... ఓ యువ‌కుడి లైఫ్ జ‌ర్నీగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించాడు. విజ‌య్‌కి జోడీగా ర‌ష్మిక న‌టించింది. `గీత గోవిందం` త‌రువాత విజ‌య్, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఇదే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కామ్రేడ్ గీతం విడుదల

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పన లో చైతన్య ప్రసాద్ రచించిన, స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విజయ్…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున టైమ్ రానే వచ్చేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త లేటవడంతో ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. దానికి తోడు ఇటీవల వచ్చిన టీజర్ కు పాటలకు మంచి స్పందన రావడంతో ఆ అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జులై 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dulquer Salmaan Croons For Vijay Deverakonda,Dulquer Salmaan croons a song in Dear Comrade, , Dulquer Salmaan Song for Vijay Devarakonda, Dear Comrade movie updates, Dear Comrade movie latest news, actor Vijay Deverakon
సాంగ్

విజయ్ కోసం దుల్కర్ పాట

గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో... స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి అయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జులై 26 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను.. పాటలను రిలీజ్ చేస్తూ బజ్ పెంచుతున్నారు.

TFN Adminవాట్సాప్
Dear Comrade Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dear Comrade Movie Updates,Dear Comrade Telugu Movie Latest News,Dear Comrade Movie Latest News,Vijay Deverakonda Dear Comrade
సినిమా వార్తలు

`డియ‌ర్ కామ్రేడ్‌` అప్‌డేట్‌

`గీత గోవిందం` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సెన్సేష‌న‌ల్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌ణ్ణ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు బిగ్ బెన్ బ్యాన‌ర్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన కాకినాడ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో... తాజా షెడ్యూల్‌ని ఫిబ్ర‌వ‌రి 5 నుండి హైద‌రాబాద్‌లో ప్లాన్ చేశారు. నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో క్రికెట‌ర్ రోల్‌లో న‌టిస్తున్న ర‌ష్మిక‌పై కొన్ని క్రికెట్ నేప‌థ్య స‌న్నివేశాల‌ను ప్లాన్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న మూడు సినిమాలు

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ఒక్క భాష అని కాదు అన్ని భాషల్లోనూ పలువురి ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని రిలీజ్ అయ్యాయి..కొన్ని రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు యాదృశ్చికంగా ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.. అదేంటంటే..క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్