కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda Upcoming Project News

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

ముంబై బ్యాక్ డ్రాప్ లో "ఫైటర్ "

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్" మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ లో మరో నిర్మాతగా జాయిన్ కావడంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందనుంది. ఈ మూవీ లో పలువురు బాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారు. మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ముంబై లోనే జరుగనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Remuneration Details For Bollywood Movie
సినిమా వార్తలు

విజయ్ బాలీవుడ్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్

చాలా తక్కువ టైమ్ లోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ సినిమా కెరీర్ నే మార్చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత కూడా విజయ్ మంచి హిట్స్ కొట్టడంతో ఇక తిరుగులేకుండా పోయింది. కేవలం ఒక్క తెలుగులోనే కాదు సౌత్ నుండి నార్త్ వరకు విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ, రఖుల్ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ కు ఫిదా అయిపోయారంటేనే చెప్పొచ్చు అతనికి ఎంత క్రేజ్ ఉందో.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఉత్తమ నటుడిగా 'విజయ్'

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైటర్ తో బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

TFN Adminవాట్సాప్

షేర్