ట్యాగ్ · 7 కథనాలు

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో 'డియర్ కామ్రేడ్'
డియర్ కామ్రేడ్ కు సాలిడ్ బుకింగ్స్

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ &డేట్
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

`డియర్ కామ్రేడ్` అప్డేట్
ఉత్తమ నటుడిగా 'విజయ్'
భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

మరోసారి విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది డియర్ కామ్రేడ్ సినిమా చూస్తుంటే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అభిమానులు కూడా ఈసినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ &డేట్
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్
విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున టైమ్ రానే వచ్చేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త లేటవడంతో ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. దానికి తోడు ఇటీవల వచ్చిన టీజర్ కు పాటలకు మంచి స్పందన రావడంతో ఆ అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జులై 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

`డియర్ కామ్రేడ్` అప్డేట్
`గీత గోవిందం` వంటి సంచలన విజయం తరువాత యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందణ్ణ జంటగా నటిస్తున్న చిత్రం `డియర్ కామ్రేడ్`. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో పాటు బిగ్ బెన్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కాకినాడ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో... తాజా షెడ్యూల్ని ఫిబ్రవరి 5 నుండి హైదరాబాద్లో ప్లాన్ చేశారు. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్లో క్రికెటర్ రోల్లో నటిస్తున్న రష్మికపై కొన్ని క్రికెట్ నేపథ్య సన్నివేశాలను ప్లాన్…