“ఫైటర్ ” మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?

Kiara Advani To Act Opposite Vijay Deverakonda In Fighter Movie

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) నిర్మాణసారథ్యంలో యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “మూవీ జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించనున్నారు. “ఫైటర్ “మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విజయ్ , కియారా జంటగా నటించిన యాడ్ చూసి పూరి జగన్నాథ్ థ్రిల్ ఫీల్ అయ్యి, ఫైటర్ ” మూవీ లో హీరోయిన్ గా కియారా అద్వానీ ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్” హిందీ మూవీ లో హీరోయిన్ గా నటించిన కియారా పలు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కియారా బ్లాక్ బస్టర్ మూవీ “భరత్ అనే నేను ” లో నటించిన విషయం తెలిసిందే. కియారా “ఫైటర్ ” మూవీ లో నటించడానికి అంగీకరించకపోతే మరో హీరోయిన్ ను పూరి &టీమ్ ఎంపిక చేయనున్నారు. హీరో విజయ్ “ఫైటర్ “మూవీ లో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 8 =