రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ `దొంగ‌`

Karthi Donga Movie Gets Its Final Release Date,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Karthi Donga Movie Release Date,Donga Movie Release Date Fixed,Karthi Donga Movie Updates

దీపావ‌ళికి `ఖైదీ`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ కార్తి… క్రిస్మ‌స్ కి `దొంగ‌`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ త‌మిళ అనువాద చిత్రం… త‌మిళంలో `తంబి` పేరుతో రిలీజ‌వుతోంది. రియ‌ల్ లైఫ్ లో కార్తికి వ‌దిన అయిన జ్యోతిక ఇందులో అత‌నికి అక్క‌గా న‌టించ‌డం విశేషం. మ‌ల‌యాళ `దృశ్యం` ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే సారి విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగా, ఈ రోజు (శ‌నివారం) రెండు భాష‌ల్లోనూ ఆడియోని రిలీజ్ చేయ‌బోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికి జోడీగా నిఖిలా విమ‌ల్ న‌టించిన ఈ సినిమాలో స‌త్య‌రాజ్, షావుకారు జాన‌కి కీల‌క పాత్ర‌లు పోషించారు. `96` ఫేమ్ గోవింద్ వ‌సంత ఈ చిత్రానికి బాణీలు అందించాడు. మ‌రి… `ఖైదీ`లాగే `దొంగ‌`కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eleven =