రజనీకాంత్ కు జోడీ గా ఖుష్బూ ?

Veteran Actress Khushbu To Act Opposite Superstar Rajinikanth,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Veteran Actress Khushbu New Movie Updates,Rajinikanth Khushbu Movie,Rajinikanth Next Upcoming Details

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “దర్బార్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. “దర్బార్ ” తరువాత తన 168 వ మూవీ ని శివ దర్శకత్వంలో రజనీకాంత్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో “రోబో “, “పేట ” వంటి సూపర్ హిట్ చిత్రాలను భారీ బడ్జెట్ తో నిర్మించిన సన్ పిక్చర్స్ , బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రజనీకాంత్ 168వ మూవీ ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రజనీకాంత్ 168వ మూవీ డిసెంబర్ 5 వ తేదీ ప్రారంభం కానుందని, ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ రజనీకాంత్ జోడీగా ఎంపిక అయ్యారని సమాచారం. “ధర్మత్తిన్ తలైవన్”, “నాట్టుక్కు ఒరు నల్లవన్ “, “అన్నామలై”, “పాండియన్ “, “మన్నన్ ” వంటి మూవీస్ తో రజనీకాంత్ కు జోడిగా ఖుష్బూ నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో మరోసారి జంటగా నటించి ప్రేక్షక ,
అభిమానులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =