ప్రమాదానికి గురైన సంపూర్ణేష్ బాబు..!

Sampoornesh Babu Met With An Accident,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Actor Sampoornesh Babu Latest News,Hero Sampoornesh Babu Met With An Accident,Tollywood Actor Sampoornesh Babu Met With An Accident,Sampoornesh Babu Met With Car Accident,Sampoornesh Babu escapes a major accident

సినీ నటుడు సంపూర్ణేష్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టీఎస్ ఆర్ టి సి బస్సు ఢికొట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా కారులో ప్రయాణిస్తుండగా సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు సంపూర్ణేష్‌ బాబు ఆయన కుటుంబసభ్యులు. ఘ‌ట‌నా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంపై సంపూర్ణేష్‌ బాబు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మొదటి చిత్రం హృదయ కాలేయంతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు, ఇటీవల కొబ్బరి మట్ట చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతంమరో కొత్త చిత్రం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.