2020 సంవత్సరంలో విజయ్ దేవరకొండ డైరీ ఫుల్

Vijay Deverakonda Dairy Full With Handful Of Movies For 2020

యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న “ఫైటర్ ” మూవీ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందే రొమాంటిక్ డ్రామా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ కి విజయ్ దేవరకొండ తన అంగీకారం తెలిపారు. మరి కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. ఇలా పలు ప్రాజెక్ట్స్ తో విజయ్ దేవరకొండ 2020 సంవత్సరపు డైరీ ఫుల్ అయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.