బ్రోచేవారెవరురా మూవీ కన్నడ రీమేక్ లో రాజ్ తరుణ్

Raj Tarun In Brochevarevarura Kannada Remake,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Brochevarevarura Kannada Remake Star Cast,Brochevarevarura Remake in Kannada,Raj Tarun New Movie Updates

పక్కింటి అబ్బాయిగా సింపుల్ గా ఉండి రాజ్ తరుణ్ తనదైన ప్రత్యేక స్టైల్ లో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రాజుగాడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. GR కృష్ణ దర్శకత్వం లో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఇద్దరి లోకం ఒకటే మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఒరేయ్ బుజ్జిగా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా తన మార్కెట్ పరిధిని రాజ్ తరుణ్ విస్తరించాలను కుంటున్నారు. రీసెంట్ గా విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందనున్న తమిళ మూవీ కి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు కన్నడ నిర్మాత శైలేంద్ర బాబు సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ బ్రోచేవారెవరురా మూవీ కన్నడ రీమేక్ కై రాజ్ తరుణ్ ను సంప్రదించగా ఆమూవీ ని ఓకే చేశారు. రాజ్ తరుణ్ ఇలా పలు భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 1 =