కొరటాలతో సినిమా ఉంటుంది కానీ..!

Ram charan opens up about Koratala Siva Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Ram charan Koratala siva movie,Ram charan Next Movie with Director Koratala siva,Director Koratala siva New movies

సైరా సినిమా రిలీజ్ కాకముందు నుండే చిరు తరువాత సినిమా కొరటాల శివతో వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు మీదున్నాయి. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టి.. కంటిన్యూ మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసిన ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిరు సినిమా తరువాత కొరటాల రామ్ చరణ్ తో చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే..చరణ్ తో కొరటాల సినిమా ఉంటుందట. అది కూడా చరణ్ స్వంత ప్రొడక్షన్ హౌస్ లోనే ఉంటుందట. ప్రస్తుతం చిరుతో సినిమా చేస్తున్నాడు కొరటాల.. మరోపక్క రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనితో చిరు-కొరటాల కాంబినేషన్ లో వచ్చే సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరో రెండు మూడు సంవత్సరాలు పట్టొచ్చు అని తెలుస్తోంది. చూద్దాం మరి అప్పటివరకూ ఎన్ని మార్పులు జరుగుతాయో.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =