హీరో నాగచైతన్య “లవ్ స్టోరీ “

Naga Chaitanya- Shekar Kammula Movie, Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya Release On Valentine’s Day,Naga Chaitanya Shekar Kammula Movie Updates,Naga Chaitanya Latest News 2019

అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి లవ్ స్టోరీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ సంగీతం అందించారు. లవ్ స్టోరీ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆసియన్ సినిమాస్ నారాయణదాస్, పి. రామ్మోహనరావు నిర్మాణ సారథ్యం లో రూపొందుతున్న లవ్ స్టోరీ కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. హీరో నాగచైతన్య, సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్, శేఖర్ కమ్ముల, నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్, ఆసియన్ సినిమాస్ సంస్థ ఫస్ట్ మూవీ, నాగ చైతన్య ఈ మూవీ లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడటం, దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో నాగచైతన్య కు తెలంగాణ యాస లో ట్రైనింగ్ ఇవ్వడం వంటి విశేషాలు ఉన్నాయి. లవ్ స్టోరీ మూవీ డిసెంబర్ నెల మొదటి వారం లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోనుంది. సూపర్ హిట్ మూవీ మజిలీ తరువాత నాగచైతన్య నటించే ఈ లవ్ స్టోరీ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 2 =