తన సినిమాలతో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ జి వి దర్శకత్వంలో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అయన సినిమా అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘బాబు చంపేస్తాడు’ అనే మూడో పాటతో వివాదాస్పదమైన పదాలతో మరోసారి వర్మ వివాదానికే తెరతీశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ డేట్ కు ముహూర్తం ఫిక్స్ చేశాడు వర్మ. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 27 న రిలీజ్ చేయనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కాగా అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేసే యోచనలో ఉన్నాడు వర్మ. మరి ఈ సారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే తీసుకొనే వర్మ సినిమా చేస్తున్నాడు.. మరి చూద్దాం ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుంది.
The trailer of KAMMA RAJYAMLO KADAPA REDDLU is going to release on October 27th 9.36 Am as a DIWALI GIFT to POLITICIANS, JOURNALISTS, ROWDIES , FACTIONISTS, POLICE PEOPLE and COMMON PEOPLE.. ..GOD BLESS🙏💐💪 #KRKR
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2019
[subscribe]
RGV Sensational Comments on Pawan Kalyan and Baahubali Movie | Prabhas | Rana | SS Rajamouli02:30RGV Powerful Warning to Vangaveeti Fans | RGV Vangaveeti Telugu Movie Audio Launch | Ram Gopal Varma02:08RGV Reveals His Inspiration For Lakshmi's NTR | Balakrishna | Lakshmi's NTR Movie Trailer Launch05:20
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































