మహేష్ బాబు రిలీజ్ చేసిన మీకు మాత్రమే చెప్తా ట్రైలర్

Latest Telugu Movies News, Meeku Mathrame Chepta Movie Trailer, Meeku Mathrame Chepta Movie Trailer Out Now, Meeku Mathrame Chepta Movie Updates, Meeku Mathrame Chepta Telugu Movie Trailer, Meeku Mathrame Chepta Trailer, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందించిన కామెడీ ఎంటర్ టైనర్ మీకు మాత్రమే చెప్తామూవీ నవంబర్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. వాణి భోజన్ కథానాయిక కాగా అనసూయ, అభినవ్ గోమఠం, అవంతిక మిశ్రా ముఖ్య పాత్రలలో నటించారు. శివ కుమార్ సంగీతం అందించారు.

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మీకు మాత్రమే చెప్తా మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా మీకు మాత్రమే చెప్తా మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. వినూత్నంగా రూపొందించిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన స్వంత బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించకుండా తనకు పెళ్ళిచూపులు మూవీ తో సక్సెస్ ఇచ్చిన దర్శకుడు
తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here