అల … వైకుంఠపురములో .. బ్రహ్మానందం స్పెషల్ సాంగ్ ?

Brahmanandam Special Song In Ala Vaikunthapurramloo,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Brahmanandam Song In Ala Vaikunthapurramloo Movie,Brahmanandam Special Song,Ala Vaikunthapurramloo Movie Updates

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా అల … వైకుంఠపురములో ..మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ వాల్మీకి మూవీ లో అతిథి పాత్రలో నటించిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అల … వైకుంఠపురములో .. మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నువ్వు నాకు నచ్చావ్ మూవీ లోని ఆకాశం దిగివచ్చి సాంగ్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అటువంటి ఫ్యామిలీ సాంగ్ ను దర్శకుడు త్రివిక్రమ్ డిజైన్ చేశారని, ఈ సాంగ్ లో అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు లతోపాటు బ్రహ్మానందం పాల్గొన్నారని సమాచారం. బ్రహ్మానందం ఈ సాంగ్ కు లీడ్ తీసుకుంటారని, ఈ సాంగ్ లో మాత్రమే కనిపిస్తారట. 1000 మూవీస్ కు పైగా తన కామెడీ తో ప్రేక్షకులను అలరించిన బ్రహ్మానందం అల … వైకుంఠపురములో .. సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =