జెర్సీ మూవీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్

Shahid Kapoor To Remake Nani’s Jersey Movie?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shahid Kapoor Jersey Remake,Shahid Kapoor Star In Hindi Remake Of Jersey Movie,Shahid Kapoor latest film News

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జెర్సీ మూవీ హిందీ లో రీమేక్ కానుంది. తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీ లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ జెర్సీ హిందీ వెర్షన్ కు హీరోగా ఎంపిక అయ్యారు. కబీర్ సింగ్ మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్
క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ నిర్మాణ సారథ్యం లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ మూవీ హిందీ లో రూపొందనుంది. జెర్సీ మూవీ ని హిందీ లో రీమేక్ చేయడానికి ఎదురు చూస్తున్నానని, నేషనల్ ఆడియన్స్ కు ఈ మూవీ చేరువకావాలని, షాహిద్ కపూర్ ఆ మ్యాజిక్ చేయగలడని అనుకొంటున్నా అంటూ దర్శకుడు గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూవీ ని 2020 సంవత్సరంలో ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =