‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ రిపీట్

Blockbuster Arjun Reddy Combination To Repeat Again,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Arjun Reddy Combination To Repeat,Arjun Reddy Combo to Repeat Once Again,Blockbuster Arjun Reddy Combination

‘అర్జున్ రెడ్డి’ ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ కు ఐకాన్ గా నిలిచి ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసాడు. ఈ సినిమా తర్వాత కాస్త తెలుగు సినిమా ఆలోచనా ధోరణి కాస్త మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత అటు విజయ్ దేవరకొండ.. ఇటు సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయింది. విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సందీప్ వంగా హిందీలోకి వెళ్ళాడు. అక్కడ కూడా అర్జున్ రెడ్డి రీమేక్ తీసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమాను లైన్ లో పెట్టాడు. ‘కబీర్ సింగ్’ తీసిన నిర్మాతలతోనే సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం అర్జున్ రెడ్డి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆయన ఈ ప్రాజెక్టు తరువాత తన సినిమా విజయ్ దేవరకొండతోనే వుండనున్నట్టు చెప్పడం జరిగింది. దీనితో వచ్చే ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం అప్పటికి పరిస్థితి ఇలానే ఉంటుందో..?ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో.. ? లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eleven =