రామోజీ ఫిల్మ్ సిటీలో `అఖిల్‌-4`

Akhil New Movie Currently Shooting Ramoji Film City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Akhil New Movie Updates,Akhil Next Film Updates,Akhil Latest Movie Updates,Akhil Next Film News,Akhil New Movie Shooting Latest News,Akhil 4th Film Shooting Updates

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖిల్‌, పూజ‌, గిరిబాబు, కాశీ విశ్వ‌నాథ్ త‌దిత‌రుల‌పై కోర్టు నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ దృశ్యాలు చిత్రంలో కీల‌క స‌మ‌యంలో వ‌స్తాయ‌ని స‌మాచారం. అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో పాటు కుటుంబ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో అఖిల్‌, పూజ జోడీ ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గోపీసుంద‌ర్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… వచ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =