కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?

Kajal Aggarwal Hollywood Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Kajal Aggarwal Latest News,Heroine Kajal Aggarwal Upcoming Movie News,Kajal Aggarwal Next Film Updates,Kajal Aggarwal Next Movie Title Locked,Crazy Title Fixed For Kajal Aggarwal Upcoming Hollywood Movie,#KajalAggarwal

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక హాలీవుడ్ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఇంగ్లీష్ , తెలుగు భాషలలో రూపొందనున్న మూవీ కి టైటిల్ ది కాల్ సెంటర్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తారు. ఈ
రొమాంటిక్ డ్రామా లో కాజల్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాజల్ అగర్వాల్, జయం రవి జంటగా నటించిన తమిళ మూవీ కోమలి ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. కాజల్ నటించిన తమిళ మూవీ ప్యారిస్ ప్యారిస్ రిలీజుకు సిద్ధంగా ఉంది . ఈ మూవీ హిందీ బ్లాక్ బస్టర్ మూవీ క్వీన్ కి తమిళ రీమేక్ వెర్షన్. కాజల్ నటిస్తున్న భారతీయుడు 2, హిందీ మూవీ ముంబై సాగా , తమిళ వెబ్ సిరీస్ షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. తెలుగులో పలు మూవీస్
చర్చల దశ లో ఉన్నాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.