ఈ ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న వెంకీ, త‌రుణ్ భాస్క‌ర్ చిత్రం?

Venkatesh And Tharun Bhascker Movie To Be Launched Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Venkatesh Upcoming Movie News,Hero Venkatesh Next Film Updates,Victory Venkatesh Next Project Details,Actor Venkatesh Next Movie With Director Tharun Bhascker

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాలతో టాలెంటెడ్‌ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ప్ర‌స్తుతం `మీకు మాత్ర‌మే చెప్తా`లో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న త‌రుణ్‌… త్వ‌ర‌లో మ‌రోసారి మెగాఫోన్ ప‌ట్ట‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఉన్న `హార్స్ క్లబ్` బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ వర్క్ సిద్ధం అయింద‌ని స‌మాచారం. అంతేకాదు… ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా… ఈ ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలిసింది. ‘గురు’ వంటి స‌క్సెస్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా త‌రువాత వెంకటేష్ న‌టించ‌నున్న ఈ క్రీడా నేప‌థ్య చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి అయ్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 14 =