20 ఇయర్స్ తరువాత “ఉపేంద్ర ” మూవీ రీరిలీజ్

Upendra Movie to be Re-Released After 20 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Upendra Latest News,Upendra New Movie Updates,Upendra Next Film Updates,Upendra Upcoming Movie News

అతిథి పాత్రలలో శాండల్ వుడ్ కు నటుడిగా పరిచయమైన ఉపేంద్ర తర్లే నన్మగ మూవీ తో దర్శకుడిగా మారి ఓం, స్వస్తిక్ వంటి మూవీస్ కు దర్శకత్వం వహించారు. హీరోగా, దర్శకుడిగా రూపొందిన A మూవీ తో ఉపేంద్ర విజయం సాధించారు . శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉపేంద్ర హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ఉపేంద్ర 1999 అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఉపేంద్ర మూవీ లో ప్రేమ, దామిని, రవీనా టాండన్ కథానాయికలు. రవీనా కు కన్నడంలో తొలిపరిచయ చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

20 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఉపేంద్ర మూవీ ని రీ రిలీజ్ చేయాలని నిర్మాత శిల్పా శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర మూవీ తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రిలీజ్ కానున్నాయి. ఆ రోజుల్లో మల్టీ ప్లెక్స్ లు లేవు. మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కు ఈ మూవీ ని ప్రదర్శించాలని నిర్మాత కోరిక. ఉపేంద్ర మూవీ రీ రిలీజ్ కు హీరో, దర్శకుడు ఉపేంద్ర అనుమతి నిర్మాత తీసుకొంటున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాని ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =