హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి అన్ని కార్యకమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగా జరిగినట్టే తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏరియాల వారిగా వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం – 7.4 కోట్లు
సీడెడ్ – 3.35 కోట్లు
ఆంధ్ర- 9 కోట్లు
ఏపీ/తెలంగాణ – 19.75 కోట్లు
కర్ణాటక అండ్ రెస్టాఫ్ అఫ్ ఇండియా – 1.50 కోట్లు
యూఎస్ఏ – 2.2 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 0.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 24.25 కోట్లు
కాగా హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది. తమిళ హీరో అథర్వ మురళి ఒక ముఖ్య పాత్రలో నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: