బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన సాహో, చిచ్చోరే వారం రోజుల గ్యాప్ లో రిలీజయి ఘనవిజయం సాధించాయి. సాహో మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. చిచ్చోరే మూవీ 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ రెండు మూవీస్ దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్నాయి. తాను నటించిన రెండు మూవీస్ ఘనవిజయం సాధించడం తో శ్రద్ధా కపూర్ ఆనందానికి హద్దులు లేవు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రద్ధా కపూర్ ఆనందం ఆమె మాటల్లోనే .. తాను నటించిన రెండు మూవీస్ ను ప్రేక్షకులు ఆదరించారని, తన సినీకెరీర్ లో సాహో మూవీ అత్యధిక కలెక్షన్స్ సాధిస్తుందని , సాహో , చిచ్చోరే మూవీస్ ప్రేక్షకాదరణ పొందినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రపంచాన్ని జయించినంత ఆనందం గా ఉందన్నారు. సాహో మూవీ లో కాప్ గా నటించానని, ఆ మూవీ లో ప్రతీ బిట్ ను ఎంజాయ్ చేశానని , చిచ్చోరే మూవీ లో యంగ్ &ఓల్డ్ క్యారెక్టర్స్ లో నటించానని, ఆడియెన్స్ తో కలసి ఆ మూవీ వీక్షించి ఎంజాయ్ చేశానని, సాహో , చిచ్చోరే మూవీస్ ఘనవిజయం సాధించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఈ రెండు మూవీస్ లో వైవిధ్య పాత్రలలో నటించిన శ్రద్ధా కపూర్ , సూపర్ డాన్సర్ 3D మూవీ షూటింగ్ లో పాల్గొంటారు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: