45 ఏళ్ళ కెరీర్‌ని పూర్తిచేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 45 Years For Nandamuri Balakrishna In Tollywood, Nandamuri Balakrishna Completed 45 Years In Tollywood, 45 Years For Nandamuri Balakrishna In TFI, Nandamuri Balakrishna Latest Movie News, Nandamuri Balakrishna, 45 Years Successfully Completed by Balakrishna in TFI

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం… ఇలా జానర్ ఏదైనా తన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు, మెప్పిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ న‌ట‌ప్ర‌స్థానానికి బీజం వేసిన చిత్రం ‘తాతమ్మ కల’. తన తండ్రి, మహానటుడు యన్.టి.రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాల నటుడిగా (14 ఏళ్ళు) దర్శనమిచ్చారు బాలయ్య. తొలి చిత్రంతోనే అభిన‌యానికి పుష్క‌లంగా అవ‌కాశ‌మున్న పాత్రలో నటించి ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… ‘తాతమ్మ కల’ క‌థ‌, సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘మహర్షి’ క‌థ‌కు కొన్ని ద‌గ్గ‌ర పోలిక‌లు ఉండ‌డం విశేషం. బాల‌కృష్ణ హోమ్‌ బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో… య‌న్‌.టి. రామారావు, భానుమతి రామకృష్ణ, కాంచ‌న‌, నందమూరి హరికృష్ణ, రమణారెడ్డి, రాజబాబు, విజయలలిత, రోజారమణి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. 1974 ఆగస్టు 30న‌ ‘తాతమ్మ కల’ విడుదలైంది. అంటే…. నేటితో బాలకృష్ణ కెరీర్ మొదలై 45 వ‌సంతాలు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 12 =