నన్ను దోచుకుందువటే మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన నభా నటేష్ సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ సొంతం చేసుకున్నారు. నభా నటేష్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందుతున్న డిస్కో రాజా మూవీ లో నటిస్తున్నారు. నభా నటేష్ మాట్లాడుతూ .. VI ఆనంద్ దర్శకత్వం లో రవితేజ హీరోగా రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా మూవీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న
హెడ్ స్ట్రాంగ్ యువతిగా నటించానని, రవితేజ, తన మీద చిత్రీకరించిన సన్నివేశాలు వర్త్ వాచ్ అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిస్కో రాజా మూవీ లో తన క్యారెక్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ లో మాదిరి గ్లామరస్ గా ఉండదని, గ్లామరస్ పాత్రలకంటే, నటనకు ప్రాధాన్యం ఉన్న డిఫరెంట్ రోల్స్ లో నటించడం ఇష్టమని, ఈ మూవీ లోని తన క్యారెక్టర్ తనను నటిగా ప్రూవ్ చేస్తుందని, రవితేజ తో వర్క్ చేయడం గ్రేట్ అని నభా అన్నారు. డిస్కోరాజా లో నభా తో పాటు పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఢిల్లీ లో 10రోజుల షెడ్యూల్ జరిగిందని, డిఫరెంట్ యాక్టర్స్ తో నటించడం సంతోషమని, చాలా నేర్చుకున్నానని, తన క్యారెక్టర్ డిస్కో రాజా మూవీ లో చాలా ముఖ్యమైనదని, తన యాక్టింగ్ స్కిల్స్ ను టెస్ట్ చేసే క్యారెక్టర్ అని నభా తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: