రష్మిక తమిళ మూవీ టైటిల్ సుల్తాన్

Karthi To Team Up With Rashmika, Rashmika Mandanna to make her Tamil debut opposite Karthi, Rashmika Ropped An Interesting Role In Karthi Movie, Rashmika To Work with Karthi, Rashmika To Do Interesting Role, Karthi and Rashmika Mandanna Movie Latest News, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Karthi And Rashmika Movie Titled as Sultan

శాండల్ వుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు, నితిన్ హీరోగా రూపొందుతున్న భీష్మ, ధృవ సర్జా హీరోగా రూపొందుతున్న కన్నడ మూవీ పొగరు మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ AA 20 మూవీ లో హీరోయిన్ గా ఎంపికయ్యారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుపొందిన రష్మిక , కార్తీ హీరోగా రూపొందుతున్న మూవీ తో కోలీవుడ్ కు ఎంటరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీ హీరోగా శకుని, కాష్మోరా, తీరన్ అధికారం ఒండ్రు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా రూపొందిన ఖైదీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది. హిట్ మూవీ రెమో దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక జంటగా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఆ మూవీ టైటిల్ సుల్తాన్ గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కన్నడ, తెలుగు భాషలలో సక్సెస్ లు చవిచూసిన రష్మిక కోలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారాలని కోరుకుందాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 17 =