
ట్యాగ్ · 4 కథనాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గుణ 369'

గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్
ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'గుణ 369'
'ఆర్ఎక్స్ 100' సినిమా ఘన విజయంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ. సినిమా జయాపజయాలతో పనిలేకుండా ఈ హీరో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ... ఇప్పుడు 'గుణ 369' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.
గుణ 369 ఫస్ట్ లిరికల్ 'తొలి పరిచయమా ఇది' రిలీజ్
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రేజీ స్టార్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ కాగా సాయి కుమార్, ఆదిత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ గుణ 369 మూవీ కి సంగీతం సమకూర్చారు.