కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rakshasudu Movie Latest News

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

ఇద్దరు హీరోలు గట్టెక్కినట్టే..!

మొత్తానికి ఇద్దరు హీరోలకి కాస్త రిలీఫ్ దొరికింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయ. ఎందుకంటే అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీ, ఇటు కార్తికేయకూ ఈ సినిమా ఫలితాలు చాలా కీలకం. వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించేవి ఈ చిత్రాలే. ఈ రెండు సినిమాలు అటో ఇటో ఐతే వారి కెరీర్ కే పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడేది. ఈ గండం గట్టక్కాలంటే… తప్పకుండా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News,Guna 369 And Rakshasudu 1st day collections, Guna 369 Collections, Guna 369 first day collections, Guna 369 Movie Updates, Latest Telugu Film News, Telugu Filmnagar, BellamKnoda Srinivas Rakshasudu Movie Collections, Raks
బాక్సాఫీస్

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్

ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘రాట్చసన్’(2018)కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా...ఘిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rakshasudu First Look, Rakshasudu First Look Out Now, Bellamkonda Sreenivas Rakshasudu First Look,Rakshasudu Movie First Look, Rakshasudu Movie Latest News,
ఫస్ట్ లుక్

రాక్షసుడు ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాయి మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో కోలీవుడ్‌ లో హిట్టయిన రాక్షసన్ రీమేక్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్చేయగా.. ఈరోజు ఉగాది పండుగ సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్