`ర‌ణ‌రంగం` ట్రైల‌ర్ అప్‌డేట్‌

Trivikram to launch Ranarangam trailer in Kakinada, Ranarangam trailer to be unveiled by Trivikram, Trivikram Srinivas helping Sharwanand, August 4 th To Release Ranarangam trailer, August 4th To Release Ranarangam trailer, Sharwanand Ranarangam Trailer On August 4th Poster, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ranarangam Movie Theatrical Trailer Update, 2019 Latest Telugu Movie News

ప్ర‌స్తుతం తెలుగునాట పిరియాడిక‌ల్ ట‌చ్ ఉన్న సినిమాల‌ హ‌వా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే… 90ల కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ శ‌ర్వానంద్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా చేశాడు. అదే `ర‌ణ‌రంగం`. ఇందులో రెండు విభిన్న‌ ఛాయలున్న పాత్ర‌లో శ‌ర్వా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అత‌నికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వ‌ర్మ రూపొందించిన‌ ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌నున్నారు. కాగా… ఇప్ప‌టికే టీజ‌ర్‌తో అటెన్ష‌న్ పొందిన `ర‌ణ‌రంగం` యూనిట్‌… ఈ నెల 4న ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతోంది. మ‌రి… ట్రైల‌ర్‌తో ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటారో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=bA8VVoll1ZY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eleven =