`గ్యాంగ్ లీడ‌ర్‌` షూటింగ్ పూర్తి

Gang Leader Shooting Completed, Gang Leader wraps up the shoot, Nani Gang Leader movie shooting completed, Nani new movie Gang Leader Shooting Completed,Nani Upcoming film Gang Leader Shooting Completed,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

అత‌నో రివెంజ్ రైట‌ర్‌. పేరు… `పెన్సిల్‌` పార్థ‌సార‌థి. పెన్సిల్ అత‌ని క‌లం పేరు. ఓ రోజు అత‌ని ద‌గ్గ‌ర‌కి వేర్వేరు ఏజ్‌గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మ‌హిళల‌ గ్యాంగ్ వ‌స్తుంది. వారికో ఓ రివెంజ్ స్టోరీ ఉంటుంది. మ‌రి… ఆ రివెంజ‌ర్స్‌కు పెన్సిల్ ఎలా స‌హాయ‌ప‌డ్డాడు? ఈ నేప‌థ్యంలో ఆ ఆరుగురికి ఎదురైన ప‌రిణామాలేంటి? అనే క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`. నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన 24వ సినిమా ఇది. `24` ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమా తాజాగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకుందని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=dczWU51eqYA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =