ఆర్టికల్ 15 రీమేక్ లో?

2019 Latest Telugu Film News, Dhanush To Act in Article 15 Remake, 15 Remake By Dhanush, Actor Dhanush Latest Movie News, Dhanush to remake Ayushmann Khurrana Article 15 in Tamil, Ayushmann Khurrana Article 15 To Remake In Tamil, Dhanush sets his eyes on Ayushmann Khurrana Article 15, Article 15 South remake by Dhanush, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ‘ఆర్టికల్ 15’ ఇటీవల రిలీజై విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. విమర్శలే కాదు ఈ సినిమాపై వివాదాలు కూడా వచ్చాయి. మరి తెలుగు సినిమాలు హిందీలో, హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ మూవీ ని కూడా తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రీమేక్ చిత్రంలో తమిళ నటుడు ధనుశ్ హీరోగా నటిస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో తెరకెక్కించేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకుని సౌత్ కి తగ్గట్టు స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నారట. ఎవరైనా తెలుగు నిర్మాత టై-అప్ తో ఈ సినిమాని ధనుష్ నిర్మించే వీలుందని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాలంటే వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=8KwZW-wH0PI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =