‘సాహో ది గేమ్’ వీడియో గేమ్ త్వరలో

2019 Latest Telugu Film News, Prabhas Announces A Special Saaho Experience For Fans, Special Saaho Experience For Fans By Prabhas, Saaho Movie latest News, Prabhas Saaho The Game Coming Soon, Saaho The Game For Prabhas Fans, Rebel Star Prabhas kickstarted the promotions for Saaho, Prabhas announced a new visual experience for his fans, SaahoTheGame Launching soon, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Prabhas Saaho The Game Coming Soon

మొత్తానికి సాహో టీమ్ ఫ్యాన్స్ కు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తుంది. నెల రోజుల కౌంట్ డౌన్ స్టార్ అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే టీజర్, పాటలు, పోస్టర్లతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఇస్తున్న టీమ్.. తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. త్వరలోనే ఈ గేమ్ ను లాంచ్ చేయనున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ గేమ్ ని ప్రఖ్యాత గేమ్ డెవలపింగ్ సంస్థ ఫిక్స లాట్ ల్యాబ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇంకేంటి ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ..

ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=8KwZW-wH0PI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + seven =