డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

2019 Latest Telugu Movie News, Dear Comrade Collections, Dear Comrade First Weekend Collections, Dear Comrade First Weekend worldwide Collections, Dear Comrade movie first weekend box office collection, Dear Comrade Movie First Weekend Collections, Dear Comrade worldwide Collections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijay Deverakonda Dear Comrade box office collection
Dear Comrade Movie First Weekend Collections

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ తో భారీ ఓపెన్సింగ్ ను దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు నైజాంలో 2.73 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం వారాంతం ముగిసేనాటికి 5.68 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆదివారమే ఈ మూవీ 1.39 కోట్ల నిజాం షేర్ పొందింది. మరి ఫస్ట్ వీకెండ్ డియర్ కామ్రేడ్ ఏయే ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
నైజాం – 5.65 కోట్లు
సీడెడ్ – 1.08 కోట్లు
యూఏ – 1.56
గుంటూరు – 1.03 కోట్లు
కృష్ణ – 0.73 కోట్లు
ఈస్ట్ – 1.20 కోట్లు
వెస్ట్ – 0.83 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
డియర్ కామ్రేడ్ ఏపీ తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
రెస్టాఫ్ ఇండియా – 3.25 కోట్లు
ఓవర్సీస్ – 3 కోట్లు
ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 18.81 కోట్లు

[subscribe]

[youtube_video videoid=sFMlzPMU9EI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =