గాసిప్స్ పై స్పందన

2019 Latest Telugu Movie News, Anupama Parameswaran About Rumours on her and Bumrah, Anupama Parameswaran responds to the rumours of dating Bumrah,Anupama Parameswaran Clarifies Rumours on Jasprit Bumrah dating, Anupama Parameswaran opens up on dating rumours with cricketer, Anupama Parameswaran finally responds to rumors of her dating, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Anupama Parameswaran About Rumours on her and Bumrah

సక్సెస్ ఫుల్ మూవీ అ ఆ తో టాలీవుడ్ కు ఎంటరయిన అనుపమ పరమేశ్వరన్ నటించిన ప్రేమమ్, శతమానం భవతి మూవీస్ ఘనవిజయం సాధించాయి. తన అందం, అభినయం తో అనుపమ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో నటించిన అనుపమ లేటెస్ట్ మూవీ రాక్షసుడు ఆగస్ట్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. గత కొన్ని రోజులుగా ఇండియన్ క్రికెటర్ జస్ ప్రీత్ బుమ్రా తో రిలేషన్ షిప్ లో అనుపమ ఉన్నట్టుగా పుకార్లు షికారు చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ పుకార్లపై ఇతర నటుల వలే అనుపమ రెస్పాండ్ కాలేదు. దానితో ఊహాగానాలు పెరిగాయి. రాక్షసుడు మూవీ ప్రమోషన్ లో భాగంగా అనుపమ మీడియా తో సమావేశమయ్యారు. ఆ సమావేశం లో పలువురు జర్నలిస్ట్స్ బుమ్రా తో రిలేషన్ షిప్ పై క్లారిఫై చేయమని కోరారు. తాను ఒక పబ్లిక్ ఫిగర్ అని, తన జీవితం లో ఏం జరుగుతుందో తెలుసుకొనాలనే వాళ్ళు ఉంటారని, ఈ ఫీల్డ్ లో గాసిప్స్ కామన్ అని, తనకంటూ పర్సనల్ జీవితం కోరుకుంటున్నానని, తాను కోరుకున్నట్టుగా ఉంటానని , గాసిప్స్ కు రెస్పాండ్ అవనని అన్నారు.తనకేం కావాలో అనుపమ క్లారిటీ గా ఉన్నారు.

[subscribe]

[youtube_video videoid=oCt5MRjq7lk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 2 =