డేటింగ్ లో ఉన్నా – అమలాపాల్

2019 Latest Telugu Movie News, Amala Paul About Rumors, Amala Paul Clarifies About Rumors On her Dating, Amala Paul clarifies latest rumours, Amala Paul Latest Movie News, Amala Paul On Controversial liplock scene, Amala Paul Opens up About Dating Rumors, Amala Paul Upcoming Movie Projects, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Amala Paul Opens up About Dating Rumors

కోలీవుడ్ లో మైనా తమిళ మూవీ తో విజయం సాధించిన అమలాపాల్ , బెజవాడ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. అమలా పాల్ నటించిన లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో మూవీస్ ఘనవిజయం సాధించాయి. సినీ కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నపుడే డైరక్టర్ AL విజయ్ ను వివాహం చేసుకున్నారు. తరువాత వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. అమలా పాల్ ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజయిన ఆడై (ఆమె ) మూవీ లో నగ్నం గా నటించి సంచలనం సృష్టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో అమలా పాల్ మాట్లాడుతూ … తాను ఒకరి తో డేటింగ్ లో ఉన్నట్టు కన్ ఫర్మ్ చేస్తూ అతని ప్రేమ వల్ల తనకు స్వస్థత చేకూరిందని, తన నిర్ణయాలకు అతను సపోర్ట్ గా ఉన్నాడని, తను ఇలా ఉండ టానికి అతని ప్రేమే కారణం అని అన్నారు. అతనిని వివాహం చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండాలని, తనకు ఒక బేబీ కావాలని , మరొకరిని దత్తత తీసుకుంటానని చెప్పారు. తాను ప్రశాంతంగా ఉన్నానని, ఎక్కువ భద్రత తో ఉన్నానని, తన జీవితం లో ఇది బెస్ట్ ఫేజ్ అని అమలా పాల్ అన్నారు.అతను ఎవరనేది అమలా పాల్ వెల్లడించలేదు.

[subscribe]

[youtube_video videoid=IqOJwwmEhJQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 17 =