గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

#Guna369,Karthikeya Starrer Guna 369 Gets A Release Date, latest telugu movies news, Guna 369 Gets A Release Date, Guna 369 Movie Release Date Fixed, Guna 369 Movie Release Date Locked, Guna 369 Movie Updates, Guna 369 Telugu Movie Latest News, Guna 369 Telugu Movie Release Date Confirmed, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Guna 369 Movie Release Date Locked

స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రేజీ స్టార్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ కాగా సాయి కుమార్, ఆదిత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్
గుణ 369 మూవీ కి సంగీతం సమకూర్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గుణ 369 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ లుక్ డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా రిలీజయిన ఈ మూవీ టీజర్ ఇంప్రెసివ్ గా ఉండి మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మాతలు. ఆగస్ట్ 2వ తేదీ సేవ్ చేసుకోండి, ఎప్పుడూ చూడని హై ఎమోషనల్ డ్రామా, నిజ జీవిత సంఘటనలతో రూపొందిన మూవీ గుణ 369 అని, వారియర్ గా వార్ ఫీల్డ్ లోకి ఎంటరవడానికి సిద్ధంగా ఉన్నానని హీరో కార్తికేయ ట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=cNxOAz8pSt0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.