గ్యాంగ్ లీడ‌ర్‌` న‌యా షెడ్యూల్ అప్‌డేట్‌

2019 Latest Telugu Movie News,Natural Star Nani Gang Leader Movie Latest Updates, Gang Leader movie new schedule updates, Gang Leader movie latest news, Nani Gang Leader movie news, Natural Star Nani latest movie news, Actor nani upcoming movie updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Natural Star Nani Gang Leader Movie Latest Updates

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 24వ చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`. `24` ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహ‌న్ నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న `గ్యాంగ్ లీడ‌ర్‌`కి సంబంధించి తాజా షెడ్యూల్ ఈ నెల 6 నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఈ నెల 20 వ‌ర‌కు సాగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీతో పాటు ఓ పోరాట ఘ‌ట్టాన్ని కూడా చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… ఆగ‌స్టు 30న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. `జెర్సీ` త‌రువాత నాని నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో `గ్యాంగ్ లీడ‌ర్‌`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=37Mp67XQ4Q0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + twelve =