రాజ్ దూత్ రిలీజ్ డేట్ ఫిక్స్

RajDooth Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RajDooth Movie Updates,RajDooth Telugu Movie Latest News,RajDooth Telugu Movie Release Date Confirmed,RajDooth Movie Release Date Fixed,#RajDooth
RajDooth Movie Release Date Locked

దివంగత నటుడు రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా ‘రాజ్‌ దూత్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం ఉందని… హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను జులై 5 వ తేదీన రిలీజ్ చేయలనుకున్నారు కానీ.. ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. జులై 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాాగా కార్తీక్‌, అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్‌, దువ్వాసి మోహన్‌, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు తదితరులు నటిస్తున్నారు. వరుణ్ సునీల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=Dp644lyVaDo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − four =