PSV గరుడ వేగ సీక్వెల్ లో రాజశేఖర్

2019 Latest Telugu Movies News, Rajasekhar Planning For Garuda Vega Movie Sequel , Discussion On Garuda Vega Part 2, Rajasekhar plans on Garuda Vega Part 2, Garuda Vega Part 2 movie news, Rajasekhar new movie updates, Rajasekhar upcomivg news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Rajasekhar Planning For Garuda Vega Movie Sequel
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందిన కల్కి మూవీ భారీ అంచనాలతో జూన్ 28 వ తేదీ ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కానుంది. 25 వ తేదీ రిలీజయిన కల్కి మూవీ హానెస్ట్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ రైట్స్ ను సత్య సాయి ఆర్ట్స్ అధినేత KK రాధామోహన్ సొంతంచేసుకొని రిలీజ్ చేస్తున్నారు. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన కల్కి మూవీ కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందిన స్పై థ్రిల్లర్ మూవీ PSV గరుడ వేగ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్ళని సాధించింది. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ లో నటించనున్నానని రాజశేఖర్ తెలిపారు. ప్రతిఘటన, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అల్లరి ప్రియుడు, అన్న వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ సినీ కెరీర్ ఒడిదుడుకులకు లోనయ్యింది. గరుడ వేగ మూవీ తో సక్సెస్ అందుకున్నారు. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ రాజ శేఖర్ నటించడం అభిమానులకు సంతోషదాయకమే.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=ZJog0UIOPGY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =