వావ్ డైట్ వర్కవుట్ అయిందే..!

Vennela Kishore Working on Diet To Lose weight,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vennela Kishore New Movie Shooting News,Vennela Kishore Jokes on Dhanraj During Shoot,Vennela Kishore Comedy Scenes During Shoot,Vennela Kishore Tweets About His Diet During Shoot,Vennela Kishore Jokes About His Diet During Shoot
Vennela Kishore Working on Diet to Lose Weight

‘వెన్నెల’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్స్ తో కామెడీ పంచుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తాను నటించిన హిప్పీ సినిమా కూడా ఇటీవలే రిలీజైంది. ఈసినిమాలో కూడా వెన్నెలకిషోర్ కామెడీకి మంచి గుర్తింపు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం వెన్నెలకిషోర్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు కాస్త బొద్దుగా ఉన్న వెన్నెలకిషోర్.. ఈ మధ్య డైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో తెలుపుతూ తనదైన శైలిలో చమత్కరించారు. ధనరాజ్, తాను పక్కపక్కన నిలబడిన ఓ ఫొటోను పోస్ట్ చేసి.. ఎమోషనల్ సీన్.. కెటో డైట్ చార్ట్ మైండ్ లోకి వస్తుంది.. డామిన్ డైట్ వర్కవుట్ అయిందని కామెడీగా రాసుకొచ్చాడు. మరి నిజంగానే ధనరాజ్ అంత కాకపోయినా.. వెన్నెల కిషోర్ బాగానే సన్నబడినట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

Emotional scene at Shoot..Visualized Keto diet chart in mind..added some vegan to it and Damnnn..it worked😆 #DietAnotherDay

A post shared by Vennela Kishore (@vennelakish) on

[subscribe]
[youtube_video videoid=Eyqe6t1zYl8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.