అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని హీరో సుమంత్. తన తరువాతి సినిమా అప్‌డేట్స్ గురించి ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఈ వారంలో తాను కొన్ని అప్‌డేట్‌లు, అనౌన్స్‌మెంట్స్ చేస్తానని ప్రకటింటిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.. ఈ నేపథ్యంలోనే తాను ఈసినిమాలో నటిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు.. ఈరోజే షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టానని.. తనకెంతో ఇష్టమైన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అలాగే ఫ్రెండ్ పూజా, టబు లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చినందుకు హారిక హాసిని క్రియేషన్స్, మరియు గీతా ఆర్ట్స్ కి కృతజ్ఞతలు.. చి.ల.సౌ సినిమా తరువాత నేను చేస్తున్న మరో అడ్వెంచర్ రోల్ ఇది.. ఈ టీం దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుంటాననే నమ్మకముంది”, అని ఎక్సయిటింగ్ ట్వీట్ చేశారు.
And with all your good wishes,
here goes the first update! #AA19 !#Trivikram Sir, @alluarjun #Tabu @hegdepooja @MusicThaman @haarikahassine @GeethaArts pic.twitter.com/JSSKGpbIlT— Sushanth A (@iamSushanthA) June 7, 2019
మరి ఈ సినిమాలో సుశాంత్ ఏ రోల్ లో నటిస్తున్నాడో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=EKlxgMPe6B0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























